అరిటిదవ్వ పెరుగు కూర | Banana stem curd curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Banana stem curd curry recipe in Telugu,అరిటిదవ్వ పెరుగు కూర, Sree Vaishnavi
అరిటిదవ్వ పెరుగు కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

అరిటిదవ్వ పెరుగు కూర వంటకం

అరిటిదవ్వ పెరుగు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana stem curd curry Recipe in Telugu )

  • తరిగిన దవ్వ - 4 కప్పులు
  • పెరుగు - 5 కప్పులు
  • పసుపు - 1/2 చెంచా
  • ఉప్పు -5 చెంచాలు
  • కొత్తిమీర - 1/2 కప్పు
  • నెయ్యి - 2 చెంచాలు
  • ఆవాలు 1 చెంచాలు
  • మినప్పప్పు - 5 చెంచాలు
  • ఇంగువ - చిన్నముక్క
  • ఎండుమిర్చి - 5
  • పచ్చిమిర్చి - 5
  • జీలకర్ర 1 చెంచా

అరిటిదవ్వ పెరుగు కూర | How to make Banana stem curd curry Recipe in Telugu

  1. ముందుగా తరిగిన అరటిదవ్వ ముక్కలపై ఉప్పు, పసుపు,నీరు కలిపి పావుగంట సేపు అలాగే ఉంచాలి.
  2. బాండిలో నూనె వేసుకొని పోపు మరియు పచ్చిమిర్చి, వేయించి , ఆ తర్వాత నీటిని పిండేసి దవ్వ ముక్కలను
  3. వేసి బాగా మగ్గినతరువాత ఉప్పును వేసి బాగా కలిపి గడ్డ పెరుగులో వేసి కలపాలి.
  4. చివరగా కొత్తిమీర వేసి బాగా కలపాలి.
  5. దవ్వ పెరుగు కూర రడి

Reviews for Banana stem curd curry Recipe in Telugu (0)