దోసకాయ కొత్తిమీర పప్పుకూర | Yellow cucumber coriander dal curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Yellow cucumber coriander dal curry recipe in Telugu,దోసకాయ కొత్తిమీర పప్పుకూర, Sree Vaishnavi
దోసకాయ కొత్తిమీర పప్పుకూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    17

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

దోసకాయ కొత్తిమీర పప్పుకూర వంటకం

దోసకాయ కొత్తిమీర పప్పుకూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yellow cucumber coriander dal curry Recipe in Telugu )

  • దోసకాయలు 2
  • కందిపప్పు 2 కప్పులు
  • పచ్చిమిర్చి 3
  • కొత్తిమీర 1 కట్ట
  • పసుపు 1 చెంచా
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ 1/2 చెంచా
  • ఎండుమిర్చి 2
  • కారం 2 చెంచాలు
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఉప్పు తగినంత
  • నూనె 1 చెంచా

దోసకాయ కొత్తిమీర పప్పుకూర | How to make Yellow cucumber coriander dal curry Recipe in Telugu

  1. ముందుగా కందిపప్పును కడిగి నీతిలొ నానపెత్తుకొని వుంచుకొవాలి
  2. ,దోసకాయను కడిగి పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కొసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి కడిగి తరుక్కొని వుంచుకోవాలి.
  3. కుక్కర్ లో పప్పు దానిమీద దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు వెసుకొని తగినంత నీరు పొసుకొని వుడికించుకొవాలి 2 విజిల్స్ రాగానె స్టవ్ ఆపివేసి .
  4. చల్లాగా అయ్యాకా .. బాండిలో పోపువేసుకొని వుడికించుకున్న దోసకాయ మిశ్రమం వేసుకొని ఉప్పు కారం వేసుకొని స్టవ్ ఆపివేసుకుంటే
  5. దోసకాయ పప్పుకూర రడి
  6. ఇందులో నచ్చితే నీళ్లు పోసుకోవచ్చు

నా చిట్కా:

ఇందులో నచ్చితే నీళ్లు పోసుకోవచ్చు

Reviews for Yellow cucumber coriander dal curry Recipe in Telugu (0)