గోరు చిక్కుడుకాయ వేపుడు | String beans stir fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  3rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • String beans stir fry recipe in Telugu,గోరు చిక్కుడుకాయ వేపుడు, Tejaswi Yalamanchi
గోరు చిక్కుడుకాయ వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

గోరు చిక్కుడుకాయ వేపుడు వంటకం

గోరు చిక్కుడుకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make String beans stir fry Recipe in Telugu )

  • కడిగి ముక్కలు చేసిన గోరు చిక్కుడుకాయలు 1/2 కిలో
  • కార్వేపకు 1 రెమ్మ
  • నునే 4 చెంచాలు
  • ఉప్పు 1 1/2 చంచాలు
  • పసుపు 1/4 చెంచా
  • కారం 1 చెంచా
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • మినప్పప్పు 1/4 చెంచా
  • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  • ఎండుమిరపకాయ 1
  • పచ్చి కొబ్బరి 1/4 కిలో
  • వేయించిన శెనగపప్పు పావు లో సగం

గోరు చిక్కుడుకాయ వేపుడు | How to make String beans stir fry Recipe in Telugu

  1. పచ్చి కొబ్బరి కారం వేయించిన శెనగపప్పు ని మిక్సీ పొడి పట్టి పక్కన పెట్టుకోండి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అది వేడి అయ్యాక నూనే వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయ కార్వేపకు వేయించండి
  3. పైవి వేగాక ఉడకపెట్టి తీసిన చిక్కుడుకాయలని నూనే లో వేసి ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు పచ్చి దనం పోఏ దాకా వేయించండి
  4. ఇప్పుడు ముందుగా చేసుకున్న పొడి మిశ్రమాన్ని దీనిలో వేసి ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు వేయించి తీసేయండి
  5. పప్పుచారు లో సైడ్ డిష్ ల బాగుంతుంది

Reviews for String beans stir fry Recipe in Telugu (0)