ఆలూ కాప్సికం కూర | Aloo capsicum curry Recipe in Telugu

ద్వారా Vijaya Chinta  |  4th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo capsicum curry recipe in Telugu,ఆలూ కాప్సికం కూర, Vijaya Chinta
ఆలూ కాప్సికం కూరby Vijaya Chinta
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    9

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

ఆలూ కాప్సికం కూర వంటకం

ఆలూ కాప్సికం కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo capsicum curry Recipe in Telugu )

  • ఆలూ 2 కాప్స్
  • కాప్సికం 2
  • నూనె 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • ధనియాల పొడి 1 చెంచా
  • జీలకర్ర పొడి 1 చెంచా

ఆలూ కాప్సికం కూర | How to make Aloo capsicum curry Recipe in Telugu

  1. ముందుగా ఓక బాణీ లో నూనె వేయాలి
  2. నూనె వేడి అయ్యక అందులో ఆలూ కాప్సికం వేసి ఐదు నిమిషాలు వేయించాలి
  3. అది వేగినా తరువాత అందులో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మరో రెండు నిముషాలు వేయించాలి అంతే

Reviews for Aloo capsicum curry Recipe in Telugu (0)