దొండకాయ వేపుడు | Ivy gourd fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  4th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ivy gourd fry recipe in Telugu,దొండకాయ వేపుడు, Sree Vaishnavi
దొండకాయ వేపుడుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    12

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

దొండకాయ వేపుడు వంటకం

దొండకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ivy gourd fry Recipe in Telugu )

  • దొండకాయ 1/2 కేజీ
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర 3 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 5
  • ఆవాలు 1/2 చెంచా
  • నూనె 4 చెంచాలు
  • వెల్లులి రెబ్బలు 2

దొండకాయ వేపుడు | How to make Ivy gourd fry Recipe in Telugu

  1. ముందుగా దొండకాయలు కడిగి ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి
  3. ఇప్పుడు మరో ఒక బాణీ తీసుకొని అందులో జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లులి వేసి వేయించాలి
  4. వేయించిన దాని పొడి చేసుకోవాలి
  5. దొండకాయలు వేగిన తరువాత అందులో ఉప్పు జీలకర్ర కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి అంతే

Reviews for Ivy gourd fry Recipe in Telugu (0)