బంగాళదుంప పొడి కూర | KURKUREY ALOO FRY RECIPE/CRISPY POTATO FRY Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  4th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • KURKUREY ALOO FRY RECIPE/CRISPY POTATO FRY recipe in Telugu,బంగాళదుంప పొడి కూర, Tejaswi Yalamanchi
బంగాళదుంప పొడి కూరby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

బంగాళదుంప పొడి కూర వంటకం

బంగాళదుంప పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make KURKUREY ALOO FRY RECIPE/CRISPY POTATO FRY Recipe in Telugu )

  • బంగాళదుంప - 500 గ్రాములు
  • ఉప్పు 1 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • కారం 1 చెంచా
  • నునే డీప్ ఫ్రై కి సరిపడా
  • కార్వేపకు 2 రెమ్మలు

బంగాళదుంప పొడి కూర | How to make KURKUREY ALOO FRY RECIPE/CRISPY POTATO FRY Recipe in Telugu

  1. ముందుగా బంగాళదుంప ముక్కలని బారుగా సన్నగా కోసుకుని నీళ్లలో కడిగి బాగా ఎండపేటంది
  2. ఇప్పుడు పోయి మీద గిన్నె పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కి సరిపడా నునే పోసి బాగా కగానీవండి
  3. ఒక పెద్ద పళ్లెం తీసుకుని నునే పిలచటానికి పేపర్ ఒకటి వేసుకోండి
  4. ఇపుడు నునే బాగా కాగాక బంగాళదుంప ముక్కలని వేసుకుని బాగా వేయించండి
  5. వేగాక పేపర్ మీద వేసి నునే పీల్చనివండి
  6. నునే పిలిచాక కారం ఉప్పు పసుపు వేయి టాస్ చండి
  7. కార్వేపకు ని నూనే లో వేయించి పై వాటిలో వేయకొండి బాగుంటాయి

Reviews for KURKUREY ALOO FRY RECIPE/CRISPY POTATO FRY Recipe in Telugu (0)