హోమ్ / వంటకాలు / పాటోళీ

Photo of Patoli by Sree Sadhu at BetterButter
662
5
0.0(0)
0

పాటోళీ

May-04-2018
Sree Sadhu
16 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాటోళీ రెసిపీ గురించి

పాటోళీ ట్రెడిషనల్ రెసిపీ . రైస్ లోకి,చపాతీలోకి వెరైటీగా బావుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. శనగపప్పు ఒక కప్పు
  2. పచ్చిమిర్చి మూడు
  3. అల్లం ముక్క చిన్నది
  4. జీలకర్ర ఒక టీ స్పూన్
  5. కరివేపాకు ఒక రెమ్మ
  6. కొత్తిమీర కొంచెం
  7. ఉప్పు తగినంత
  8. కారం 2 చెంచాలు
  9. ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
  10. ఆవాలు 1 చెంచా
  11. . గరం మసాలా 1 చెంచా
  12. పసుపు 1/4 చెంచా
  13. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. శనగపప్పు నానబెట్టుకోవాలి.ఇందులో అల్లం,మిర్చి,జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి
  2. నూనె వేడిచేసి తాలింపు ఉల్లిపాయముక్కలు వెసి వేయించుకొవాలి
  3. అవి వేగాక శనగపప్పు పేస్ట్ వేసి వేయించాలి.కొంచెం పొడిగా అయ్యాక
  4. ఉప్పు,పసుపు,కారం వేసి కలిపి సిమ్ లో కూర పొడిగా అయ్యేవరకు
  5. వేయించి చివరగా కొత్తిమీర,మసాలాపొడి చల్లి కలపాలి.
  6. వేడివేడి అన్నంలో ఈ కూరతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర