వంకాయ వేపుడు | Brinjal fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal fry recipe in Telugu,వంకాయ వేపుడు, Tejaswi Yalamanchi
వంకాయ వేపుడుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

వంకాయ వేపుడు వంటకం

వంకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal fry Recipe in Telugu )

  • వంకాయలు 8
  • ఉప్పు 1 చెంచా
  • పసుపు 1/4 చెంచా
  • కారం 1 చెంచా
  • నునె 4 చెంచాలు
  • కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
  • పచ్చి మిర్చి 2
  • ఆవాలు 1/4 చెంచా
  • జీలకర్ర 1/4 చెంచా
  • మినప్పప్పు 1/4 చెంచా
  • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా

వంకాయ వేపుడు | How to make Brinjal fry Recipe in Telugu

  1. ముందుగా వంకాయని ,పచ్చి మిర్చి ని ముక్కలుగా చేస్కోండి
  2. పోయి మీద ఒక గిన్నె పెట్టి అది వేడి అయ్యాక నునె వేసి అది కాగాక ఆవాలు,జీలకర్ర, మినపప్పు, పచ్చి శెనగపప్పు,పచ్చి మిర్చి వేసి వేగనివ్వాలి
  3. అవి వేగాక వంకాయ ముక్కలు ఉప్పు,పసుపు వేసి వేగనివ్వాలి.
  4. వంకాయలు బాగా వేగాక కారం వేసి 2 నిమిషాలు ఉంచి చివరగా కొత్తిమీర చల్లి దించేయండి

Reviews for Brinjal fry Recipe in Telugu (0)