బీరకాయ కూర | Ridge gourd curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd curry recipe in Telugu,బీరకాయ కూర, Sree Vaishnavi
బీరకాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బీరకాయ కూర వంటకం

బీరకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd curry Recipe in Telugu )

  • బీరకాయ 1 కేజీ
  • ఉల్లిపాయ 2
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఎండుమిరపకాయలు 2
  • మినపప్పు 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • పాలు 1/2 కప్
  • పచ్చిమిర్చి 3
  • పసుపు చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ

బీరకాయ కూర | How to make Ridge gourd curry Recipe in Telugu

  1. ముందుగా బీరకాయని పొట్టు తీసి ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఉల్లిపాయలు కూడా ముక్కలుగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసుకొని కాగనివ్వాలి
  4. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించాలి
  5. అవి వేగిన తరువాత అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసి వేయించాలి
  6. అందులో బీరకాయ ముక్కలు ఉప్పు వేసి మగ్గనివ్వాలి
  7. మగ్గిన తరువాత అందులో పాలు పోసి ఉడికించాలి అంతే

Reviews for Ridge gourd curry Recipe in Telugu (0)