చికెన్ కూర టమోటా కెచప్ తో | CHICKEN CURRY WITH TAMOTA KETCHUP Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CHICKEN CURRY WITH TAMOTA KETCHUP recipe in Telugu,చికెన్ కూర టమోటా కెచప్ తో, Tejaswi Yalamanchi
చికెన్ కూర టమోటా కెచప్ తోby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    35

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

చికెన్ కూర టమోటా కెచప్ తో వంటకం

చికెన్ కూర టమోటా కెచప్ తో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHICKEN CURRY WITH TAMOTA KETCHUP Recipe in Telugu )

  • చికెన్ 1/2 కిలో
  • అల్లం పావు లో సగం
  • వెల్లులి 10 రెమ్మలు
  • దాల్చిన చక్క 2
  • లవంగం 5
  • ఉల్లిపాయ 2
  • పచ్చి మిర్చి 4
  • ఉప్పు 2 చెంచాలు
  • పసుపు 1/2 చెంచా
  • కారం 4 చెంచాలు
  • టమోటా 2
  • టమోటా కెచప్ 6 చెంచాలు
  • కోటిమీర తరిగినది 5 చెంచాలు

చికెన్ కూర టమోటా కెచప్ తో | How to make CHICKEN CURRY WITH TAMOTA KETCHUP Recipe in Telugu

  1. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి పక్కన పేటండి
  2. అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగం మిక్సీ పట్టి పక్కన ఉంచండి
  3. ఒక పెద్ద చట్టి తీసుకొని దానిలో కడిగిన చికెన్ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా ఉప్పు కారం పసుపు వేసి పోయి మీద పెట్టండి
  4. మిక్సీ లో పట్టిన మసాలా కూడా వేసి ఒక 2 గ్లాసుల నీరు పోసి 15 నిమిషాలు ఉదకనివండి
  5. బాగా ఇలాగ ఉడికించాలి
  6. చికెన్ ఉడికింది అని తెలిసినా తరవాత ఇంకో గిన్నె తీసుకొని నూనె వేసి ఉడికించిన చికెన్ ని దానిలో వేసి నూనె పైకి తేలే వరకు ఉంచండి
  7. ఇప్పుడు టమోటా కెచప్ తీసుకొని ఒక 6 చెంచాలు వేసి కలిపి బాగా వేగానీవండి
  8. ఆ తరువాత తరిగిన కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేగా నివండి
  9. ఒక 2 నిమిషాల తరువాత ఇలా అవుతుంది అపుడు చికెన్ కూర టమోటా కెచప్ తో రెడి

Reviews for CHICKEN CURRY WITH TAMOTA KETCHUP Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo