కాకరకాయ కూర | Bitter gourd bhartha Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bitter gourd bhartha recipe in Telugu,కాకరకాయ కూర, Sree Vaishnavi
కాకరకాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

1

కాకరకాయ కూర వంటకం

కాకరకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd bhartha Recipe in Telugu )

  • కాకరకాయ ముక్కలు 2 కప్పులు
  • ఉల్లిపాయ 2
  • కొత్తిమీర 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • ఆంచూర్ 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • పచ్చిమిర్చి 2
  • టమాటా 2 కాప్స్
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • ఎండుమిర్చి 2
  • కరివేపాకు 1 రెమ్మ

కాకరకాయ కూర | How to make Bitter gourd bhartha Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణీ పెట్టి అందులో నీళ్లు ఉప్పు వేసి కాకరకాయ ఉడికించాలి
  2. అది ఉడికిన తరువాత నీళ్లు పిండేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ పెట్టి అందులో నూనె ఆవాలు అల్లం పచ్చిమిర్చి వేసి వేయించుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత టమాటా కూడా వేసి మగ్గనివ్వాలి
  5. మగ్గినతరువాత ఉప్పు కారం ఆంచూర్ గరం మసాలా వేసి ఉడికిన కాకరకాయ వేసి ఉడికించుకోవాలి
  6. ఈలోపు ఒక బాణీ పెట్టుకొని అందులో నునె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి కూర లో వేసుకోవాలి అంతే

Reviews for Bitter gourd bhartha Recipe in Telugu (1)

Vijaya Chinta5 months ago

good
జవాబు వ్రాయండి