సొరకాయ మసాలా కూర | Bottle gourd subji Recipe in Telugu

ద్వారా Vijaya Chinta  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bottle gourd subji recipe in Telugu,సొరకాయ మసాలా కూర, Vijaya Chinta
సొరకాయ మసాలా కూరby Vijaya Chinta
  • తయారీకి సమయం

    12

    నిమిషాలు
  • వండటానికి సమయం

    16

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సొరకాయ మసాలా కూర వంటకం

సొరకాయ మసాలా కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd subji Recipe in Telugu )

  • సొరకాయ 1
  • ఉల్లిపాయ 2  
  • పచ్చిమిర్చి 2
  • కొత్తిమీర 1/4 కప్
  • కారం 2 చెంచాలు
  • ఆంచూర్ 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఎండుమిర్చి 2
  • ఉప్పు తగినం

సొరకాయ మసాలా కూర | How to make Bottle gourd subji Recipe in Telugu

  1. ముందుగా సొరకాయని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కొసుకొవాలి    
  2.   ఒక బాణీ పెట్టి అందులో నీళ్లు ఉప్పు సొరకాయ ముక్కలను వేసి  ఉడికించాలి
  3.   ఉడికిన తరువాత నీళ్లు పిండేసుకోవాలి
  4. స్టవ్ మీద  ఒక బాండి  పెట్టి అందులో నూనె వేడి ఛేసి ఆవాలు అల్లం పచ్చిమిర్చి వేసి వేయించుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి   
  5. తరువాత టమాటా కూడా వేసి మగ్గనివ్వాలి
  6. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం ఆంచూర్ గరం మసాలా వేసి ఉడికిన సొరకాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి
  7. ఇంకొక బాండిలొ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి  వేసి వేయించి కూర
  8. స్టవ్ ఆపివేసాక కొత్తిమీర వేసుకొని అన్నంలో వడ్డించుకొని తినటమే.  

Reviews for Bottle gourd subji Recipe in Telugu (0)