రాజ్మా మసాలా కూర | Rajma masala curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Rajma masala curry recipe in Telugu,రాజ్మా మసాలా కూర, Sree Vaishnavi
రాజ్మా మసాలా కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    11

    1 /2గంటలు
  • వండటానికి సమయం

    34

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

రాజ్మా మసాలా కూర వంటకం

రాజ్మా మసాలా కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rajma masala curry Recipe in Telugu )

  • ఉల్లిపాయ 2
  • రాజ్మా ముందు రోజు నాన్నబెట్టినది 2 కప్పులు
  • నూనె 2 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • గరం మసాలా 1 చెంచా
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  • నీళ్లు 6 కప్పులు

రాజ్మా మసాలా కూర | How to make Rajma masala curry Recipe in Telugu

  1. ముందుగా రాజ్మా ని ముందు రోజు నానబెట్టుకోవాలి
  2. నంబెట్టినతరువాత ఒక కుక్కర్ తీసుకొని అందులో పసుపు నీళ్లు ఉప్పు రాజ్మా వేసి విస్టల్ పెట్టి 10 కూతలు వచ్చే వరకు ఉడికించాలి
  3. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె జీలకర్ర అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసి ఎర్రగా వేయించాలి
  5. అందులో టమాటా వేసి ఉడికించాలి
  6. ఉడికిన తరువాత ఉప్పు కారం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  7. అందులో ఉడికిన రాజ్మా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి అంతే

నా చిట్కా:

రాజ్మా ని ముందు రోజు నానబెట్టుకోవాలి

Reviews for Rajma masala curry Recipe in Telugu (0)