స్టూఫడ్ ధమ్ ఆలూ | Stuffed dum aloo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Stuffed dum aloo recipe in Telugu,స్టూఫడ్  ధమ్ ఆలూ, Sree Vaishnavi
స్టూఫడ్ ధమ్ ఆలూby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    26

    నిమిషాలు
  • వండటానికి సమయం

    23

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

స్టూఫడ్ ధమ్ ఆలూ వంటకం

స్టూఫడ్ ధమ్ ఆలూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Stuffed dum aloo Recipe in Telugu )

  • ఆలూగడ్డ ఉడికినది 6
  • పెసలు 1/2 కప్
  • సెనగలు 1/2 కప్
  • ఉల్లిపాయ 2
  • పచ్చిమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • కారం 2 చెంచాలు
  • గరం మసాలా 2 చెంచాలు
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  • నూనె 2 చెంచాలు
  • టమాటా పేస్ట్ 1 కప్
  • జీలకర్ర 1 చెంచా

స్టూఫడ్ ధమ్ ఆలూ | How to make Stuffed dum aloo Recipe in Telugu

  1. ముందుగా ఆలుగడ్డ ని ఉడికించి మధ్యలో ది తీసి పక్కన పెట్టుకోవాలి కప్ ల చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో అలుగడ్డ మధ్యలో భాగం సెనగలు పెసలు ఉల్లిపాయ ఉప్పు కరం గరం మసాలా వేసి ముద్దలా చేసుకోవాలి దాని ఆలూ లో స్టఫ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ లో నూనె వేసి జీలకర్ర స్టఫ్ చేసిన ఆలూ వేసి కాల్చుకోవాలి ఎర్రగా
  4. ఈలోపు ఒక బాణీ లో నూనె వేసి ఉల్లిపాయ అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  5. అందులో టమాటా వేసి మెత్తగా ఉడికించాలి అందులో ఉప్పు కారం గరం మసాలా వేసి ఉడికించాలి
  6. అందులో వేయించిన ఆలూ వేసి ఉడికించాలి

Reviews for Stuffed dum aloo Recipe in Telugu (0)