హోమ్ / వంటకాలు / క్యాబేజి టమాట కూర

Photo of Cabbage tomato curry by Sree Sadhu at BetterButter
474
3
0.0(0)
0

క్యాబేజి టమాట కూర

May-08-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజి టమాట కూర రెసిపీ గురించి

క్యాబేజి టమాటా కూర ఏంతో రుచిగా ఉండే సులువైన ప్రతిరోజూ వంటకం . ఇది రోటి లో కి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. క్యాబేజీ 2 కప్పులు
  2. టమాటా 4
  3. పచ్చిమిర్చి 2
  4. ఉల్లిపాయ 1
  5. నూనె 4 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. మినపప్పు 1 చెంచా
  9. సెనగపప్పు 1 చెంచా
  10. ఎండుమిరపకాయ 2
  11. కరివేపాకు 1 రెమ్మ
  12. ఉప్పు తగినంత
  13. కారం 1 చెంచా
  14. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా క్యాబేజీ ని తరుగుకొని పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత ఉల్లిపాయ టమాట పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణి పెట్టుకొని అందులో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర ,మినపప్పు ,సెనగపప్పు ,ఇంగువ ,పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి వేయించుకోవాలి
  4. అవి వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసి వేయించాలి
  5. వేగిన తరువాత తరిగిన క్యాబేజీ, టమాట వేసి బాగా మగ్గనివ్వాలి
  6. మగ్గిన తరువాత ఉప్పు ,కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించండి. ఎంతో తేలికైన క్యాబేజి టమాటా కూర రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర