అరటికాయ వేపుడు | Raw banana fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw banana fry recipe in Telugu,అరటికాయ వేపుడు, Sree Vaishnavi
అరటికాయ వేపుడుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    9

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

అరటికాయ వేపుడు వంటకం

అరటికాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana fry Recipe in Telugu )

  • అరటికాయ 2
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడ
  • ఉప్పు తగినంత
  • కారం 1 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా

అరటికాయ వేపుడు | How to make Raw banana fry Recipe in Telugu

  1. ముందుగా అరటికాయ తొక్కు తీసి చక్రాలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి
  3. వేడి అయిన తరువాత అరటికాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి
  4. అందులో నూనె తీసి జీలకర్ర ఉప్పు కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించండి . అంటే ఎంతో రుచిగా ఉండే, కర కర లాడే అరటికాయ వేపుడు తయారు .

నా చిట్కా:

అరటికాయ తరిగిన తరువాత నీళ్లలో వేసుకుంటే రంగు మార కుండా ఉంటుంది.

Reviews for Raw banana fry Recipe in Telugu (0)