హోమ్ / వంటకాలు / మురమురాల కూర

Photo of BORUGULU curry by Ram Ram at BetterButter
898
3
0.0(0)
0

మురమురాల కూర

May-11-2018
Ram Ram
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురమురాల కూర రెసిపీ గురించి

మరమరాలతో ఉగ్గాని చేయటం, ఉప్మా చేయటం, దోసెలు వేసుకోవటం, చుడువ చేయటం ఎలా ఎన్నో రాకల వంటలు చూసుంటారు కానీ మరమరాలతో కూర చేసైతం ఎలాగో మీకు తెలుసా ? ఇది చేసుకోవటం చాలా సులువే అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది మరి అలాంటి రెసిపీని మీకు ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్నాను చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను.

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. మురమురాలు : 3 కప్పులు
  2. ఉల్లిపాయలు : 2 మధ్యరకం
  3. పచ్చిమిర్చి : 4, ముక్కులుగా తరిగినవి
  4. పసుపు : 1/2 చెంచా
  5. ఎండు కారం : 1 చెంచా
  6. ఉప్పు : 1/2 చెంచా
  7. నూనె : 3 చెంచాలు
  8. జీలకర్ర ధనియాల పొడి : 1 స్పూను
  9. కొత్తిమీరు : కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ పెట్టి నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
  2. ఉల్లిపాయలు వేగిన తరువాత తరిగి పెట్టుకున్న పచ్చి మిరపకాయ ముక్కలు వేసుకోoడి.
  3. ఆ తరువాత పసుపు,ఉప్పు, ఎండు కారం, జీలకర్ర ధనియాల పొడి వేసి వేయించండి.
  4. ఒక కప్పు నీళ్లు పోసి మరిగించండి. మరిగిన తరువాత మరమరాలను వేసి దెగ్గర పడే వరకు ఉంచి ఆఖరిన కొత్తిమీర చల్లి దించుకోవాలి.
  5. ఎంతో రుచికరంగా ఉండే అతి సులువైన మరమరాల కూర మీరు కూడా చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర