హోమ్ / వంటకాలు / గుత్తి వంకాయ కూర

Photo of BRINJAL CURRY by Ram Ram at BetterButter
485
2
0.0(0)
0

గుత్తి వంకాయ కూర

May-13-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి వంకాయ కూర రెసిపీ గురించి

తెలుగు వారు అమితంగా ఇష్టపడే గుత్తి వంకాయ కూర. పల్లీలు ,నువ్వులు,పుట్నాలపప్పు మరియు కొబ్బరి కమ్మదనం తో మహా రుచిగా ఉంటుంది.గుత్తి వంకవ కూర బగార అన్నం,చపాతీ,పూరి మరియు ప్లేయిన్ రైస్ లో కూడా భలే రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు : 1/4కేజీ
  2. ఉల్లిపాయలు : 1 మీడియం సైజ్
  3. టమాటో : 1 పెద్దది
  4. నువ్వులు : 2 చెంచాలు
  5. పుట్నాలపప్పు : 4 చెంచాలు
  6. వేయించిన పల్లిలు : కొద్దిగా
  7. ఎండు మిర్చి : 2
  8. జీడిపప్పు : 10 పప్పులు
  9. ఎందుకొబ్బరి ముక్క : చిన్నది
  10. ఉప్పు : రుచికి సరిపడా
  11. కారం : 1 చెంచా
  12. పసుపు : 1/4 చెంచా
  13. దాల్చిన చెక్క : చిన్న ముక్క
  14. లవంగాలు : 2
  15. అల్లం వెల్లులి ముద్ద : 1 చెంచా
  16. కొత్తిమీర : కొద్దిగా
  17. నూనె : 6-7 చెంచాలు

సూచనలు

  1. ముందుగా మిక్సీ జార్ లో వేయించిన పల్లీలు ,పుట్నాలపప్పు ఎండుకొబ్బరి ,ఉల్లిపాయ,జీడిపప్పు, నువ్వులు,ఎండుమిర్చి,ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలా రుబీబీ పెట్టుకోవాలి.
  2. రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్దను వంకాయలను నిలువు గ చీరి అందులో కూరు కోవాలి.. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి చెక్క , లవంగం వేసి వేయించి మసాలా పెట్టిన గుత్తి వంకాయలు వేసి మగ్గించాలి .
  3. వంకాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్, కారం ,పసుపు కొద్దిగా ఉప్పు చూసుకుని వేసుకోవాలి . మసాల వేసి మరికొద్దిసేపు మగ్గనిచ్చి , ఒక టమాటోని పేస్ట్ చేసుకొని అది కూడా కూడా వేసి మరికాసేపు వేయించి గ్రేవీ కి సరిపడా నీళ్లు వేసుకోవాలి.
  4. కూర ఉడికి దెగ్గర పడిన తరువాత ఆఖరిలో తరిగిన కొత్తిమీర వేసి దించుకోవాలి.
  5. ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర