కాప్సికం సెనగపిండి కూర | Capsicum Bengal gram curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Capsicum Bengal gram curry recipe in Telugu,కాప్సికం సెనగపిండి కూర, Sree Vaishnavi
కాప్సికం సెనగపిండి కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

కాప్సికం సెనగపిండి కూర వంటకం

కాప్సికం సెనగపిండి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Capsicum Bengal gram curry Recipe in Telugu )

  • కాప్సికం : 1/2 కేజీ
  • జీలకర్ర : 1 చెంచా
  • సెనగపిండి : 1/2 కప్పు
  • నూనె : 2 చెంచాలు
  • మినపప్పు : 1/2 చెంచా
  • ఉప్పు : తగినంత
  • కారం : 1 చెంచా

కాప్సికం సెనగపిండి కూర | How to make Capsicum Bengal gram curry Recipe in Telugu

  1. ముందుగా కాప్సికం ని ముక్కలుగా తరుగుకోవాలి.
  2. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసుకొని కాచుకోవాలి.
  3. కాగిన తరువాత జీలకర్ర, మినపప్పు వేసి వేయించాలి
  4. అందులో తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
  5. అది వేగిన తరువాత అందులో ఉప్పు, కారం వేసి వేయించాలి.
  6. వేగిన తరువాత అందులో సెనగపిండి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
  7. దీనితో ఎంతో సులువైన క్యాప్సికమ్ బేసన్ కూర రెడి. వేడి వేడి అన్నం తో తిని ఆనందించండి.

నా చిట్కా:

సెనగపిండి మంచి సువాసన వస్తే చాలు కూర తయారు అయినట్టు.

Reviews for Capsicum Bengal gram curry Recipe in Telugu (0)