దొండకాయ ఉల్లిపాయ కూర | Ivy gourd onion curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  13th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ivy gourd onion curry recipe in Telugu,దొండకాయ ఉల్లిపాయ కూర, Sree Vaishnavi
దొండకాయ ఉల్లిపాయ కూరby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

దొండకాయ ఉల్లిపాయ కూర వంటకం

దొండకాయ ఉల్లిపాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ivy gourd onion curry Recipe in Telugu )

  • దొండకాయ : 1/2 కేజీ
  • ఉల్లిపాయ : 2
  • నూనె : 4 చెంచాలు
  • ఉప్పు : తగినంత
  • కారం : 2 చెంచాలు
  • జీలకర్ర : 1/2 చెంచా
  • ఎండుమిరపకాయలు : 2
  • మినపప్పు : 1/2 చెంచా
  • సెనగపప్పు : 1/2 చెంచా

దొండకాయ ఉల్లిపాయ కూర | How to make Ivy gourd onion curry Recipe in Telugu

  1. ముందుగా దొండకాయలని కడిగి నిలువుగా తరుగుకోవాలి.
  2. ఉల్లిపాయ ని కూడా సన్నగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. అవి వేగాక అందులో ఉల్లిపాయ కూడా వేసి వేయించాలి.
  5. అది వేగాక దొండకాయ ముక్కలు వేసి వేయించాలి
  6. వేగాక ఉప్పు, కారం వేసి వేయించాలి
  7. దీనితో ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లి పాయ కూర రెడి. చేసుకొని ఆనందించండి.

Reviews for Ivy gourd onion curry Recipe in Telugu (0)