హోమ్ / వంటకాలు / చక్కిలాలు

Photo of Rice Crisps by Suma Malini at BetterButter
419
3
0.0(0)
0

చక్కిలాలు

May-23-2018
Suma Malini
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కిలాలు రెసిపీ గురించి

పురాతనమైన వంశపారంపర్యంగా వచ్చిన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 250 గ్రాములు
  2. నీళ్ళు 100మి.ల్లీ
  3. ఉప్పు రుచికి తగినంత
  4. నూనె వేయించడానికి
  5. జీలకర్ర 10గ్రా

సూచనలు

  1. ముందుగా నీళ్ళు ఎసరు పెట్టండి‌.
  2. జిలకర్ర,, ఉప్పు మరుగుతున్న నీటిలో వెయ్యండి.
  3. ఈ నీటితో బియ్యం పిండి కలిపి 5 నిమిషాలు మూతపెట్టి నాననివ్వాలి.
  4. ఈ పిండిని జంతికలు గొట్టంలో వత్తుకొవాలి.
  5. వత్తిన చక్కిలాలు నూనె లో వేయించి తీయాలి.
  6. చల్లారాక కడిగి తుడిచిన పొడి డబ్బాలో పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర