సర్వపిండి | Veg spicy rice flour pancake Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg spicy rice flour pancake recipe in Telugu,సర్వపిండి, Sree Vaishnavi
సర్వపిండిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సర్వపిండి వంటకం

సర్వపిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg spicy rice flour pancake Recipe in Telugu )

  • బియ్యప్పిండి: 2 కప్పులు
  • పసుపు: చిటికెడు
  • కారం: టీస్పూను
  • పచ్చిమిర్చి: నాలుగు
  • ఉప్పు: తగినంత
  • కరివేపాకు: 4 రెబ్బలు
  • సెనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు
  • నువ్వులు: టేబుల్‌స్పూను.
  • జీలకర్ర: అరటీస్పూను
  • కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు

సర్వపిండి | How to make Veg spicy rice flour pancake Recipe in Telugu

  1. పిండిలో అన్ని దినుసులూ వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి
  2. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
  3. పెనంమీద నూనె రాసి పిండి ముద్దను దానిమీద వేళ్లతో కాస్త మందంగా చపాతీలా వత్తాలి
  4. మధ్య మధ్యలో నాలుగైదు రంధ్రాలు పెట్టి రెండువైపులా కాల్చి తీయాలి.

నా చిట్కా:

ఇది సాయంత్రం టీ తో చాలా బాగుంటుంది

Reviews for Veg spicy rice flour pancake Recipe in Telugu (0)