బట్టర్ చీజీ కార్న్ | Butter cheesy corn Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Butter cheesy corn recipe in Telugu,బట్టర్ చీజీ కార్న్, Sree Vaishnavi
బట్టర్ చీజీ కార్న్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

బట్టర్ చీజీ కార్న్ వంటకం

బట్టర్ చీజీ కార్న్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Butter cheesy corn Recipe in Telugu )

  • మొక్కజొన్న గింజలు 2 కప్పులు
  • ఉప్పు తగినంత
  • చీజ్ 1/4 కప్
  • టమాటా 1/4 కప్
  • పచ్చిమిర్చి 2
  • మిక్స్డ్ హెర్బ్స్ 1 చెంచా
  • నీళ్లు తగినంత
  • మిరియాల పొడి 1/2 చెంచా
  • వెన్న 2 చెంచాలు

బట్టర్ చీజీ కార్న్ | How to make Butter cheesy corn Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు ఉప్పు మొక్కజొన్న గింజలు వేసి ఉడికించుకోవాలి
  2. అది ఉడికిన తరువాత నీళ్లు వార్చుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో బట్టర్ చీజ్ వేసి కరిగించుకోవాలి
  4. అది కరిగిన తరువాత అందులో ఉడికిన మొక్కజొన్న గింజలు వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో తరిగిన పచ్చిమిర్చి ,టమాటా ,ఉప్పు మిక్స్డ్ హెర్బ్స్, మిరియాల పొడి ,వేసి బాగా కలుపుకోవాలి
  6. వేడి వేడి గా టీ తో పాటు తినడమే

Reviews for Butter cheesy corn Recipe in Telugu (0)