Photo of Paneer popcorn by Sree Sadhu at BetterButter
717
5
5.0(0)
0

Paneer popcorn

May-23-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పనీర్ ముక్కలు 1 కప్పు
  2. ఉప్పు తగినంత
  3. కారం 1 చెంచా
  4. కార్న్ ఫ్లోర్ 5 చెంచాలు
  5. నీళ్లు తగినంత
  6. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పనీర్ ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ లో ఉప్పు, కారం, నీళ్లు పోసుకొని దోస పిండిల చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక బాండిలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి
  4. అది కాగిన తరువాత ఆ పిండి లో పనీర్ ముంచి నూనెలో వేసి వేయించుకోవాలి
  5. వేగినతరువాత పళ్లెం లో తీసుకొని తినటానికి టమాటో సాస్ తో వడ్ఢిమ్చుకోటమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర