హోమ్ / వంటకాలు / చీజీ మిర్చి బజ్జి

Photo of Cheesy mirchi vada by Sree Sadhu at BetterButter
600
6
0.0(0)
0

చీజీ మిర్చి బజ్జి

May-23-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజీ మిర్చి బజ్జి రెసిపీ గురించి

ఇది సాయంత్రం సమయంలో కారం కారంగా వేడివేడిగా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. లావు మిరపకాయలు 4-5
  2. చీజ్ 5 చెంచాలు
  3. మొక్కజొన్న పిండి 1 కప్
  4. వాము 1 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 చెంచా
  7. నూనె వేయించుకోవడానికి సరిపడినంత
  8. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా పచ్చిమిరపకాయలను కడుగుకొని తుడుచుకోవాలి .
  2. తుడుచుకొని మధ్యలో చిలుచుకోవాలి .
  3. అందులో తురిమిన చీజ్ ని కురుకోవాలి.
  4. తరువాత ఒక గిన్నె లో మొక్కజొన్న పిండి ,ఉప్పు ,కారం, వాము, వేసుకొని బాగా కలిపి.
  5. అందులో సరిపడినంత నీరు పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో నూనె వేసుకోవాలి.
  7. నూనె వేడి అయ్యాక మిరపకాయని పిండిలో ముంచి నూనె లో వేసుకొని వేయించుకోవాలి.
  8. అది బంగారు రంగు వచ్చాక పళ్లెంలో తీసుకొని తినడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర