Photo of Bhel puri by Sree Sadhu at BetterButter
752
5
5.0(0)
0

Bhel puri

May-24-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
7 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. మరమరాలు 3 కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. కారం 1 చెంచా
  4. టమాట 1 తరిగినది
  5. కీరా 1/2 తరిగినది
  6. ఉల్లిపాయ 1 తరిగినది
  7. నిమ్మకాయ 1/2 చెక్క
  8. ఎండుమామిడి పొడి(ఆంచూర్) 1/2 చెంచా
  9. కొత్తిమీర 1 చెంచా
  10. పచ్చిమిర్చి 1
  11. సన్నటి కారపూస 3 చెంచాలు
  12. పుదీన 1/2 చెంచా
  13. చాట్ మసాలా 1/2 చెంచా
  14. గరం మసాలా 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ,టమాట,కీరా ని కడుగుకొని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి
  3. అందులో తరిగిన ఉల్లిపాయ,టమాట,కీరా, పచ్చిమిర్చి వేసుకోవాలి
  4. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు,కారం,గరం మసాలా,చాట్ మసాలా,సేవ్,నిమ్మకాయ కొత్తిమీర,పుదీన, ఆంచూర్ వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు అందులో మరమరాలు వేసి కలుపుకోవడమే
  6. ఇది టీ కాఫీ తో చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర