హోమ్ / వంటకాలు / Aloo spring roll

Photo of Aloo spring roll by Sree Sadhu at BetterButter
447
5
5.0(0)
0

Aloo spring roll

May-24-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బొంబాయి రవ్వ 1/2 కప్
  2. మైదా 1/2 కప్
  3. పొడుగా తరుగుకున బంగాళాదుంప 2
  4. చల్ల చల్లని నీరు 2 కప్పులు
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 చెంచా
  7. కరివేపాకు 5
  8. అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
  9. మిశ్రమ మూలికల పొడి(mixed herbs) 1 చెంచా
  10. జీలకర్ర పొడి 1/2 చెంచా
  11. నూనె వేయించడానికి సరిపడ
  12. పెరుగు 1 కప్

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంప తొక్కు తీసుకొని పొడవుగా తరుగుకోవాలి
  2. తరుగుకున్న వాటిని చల్లటి నీటిలో ఉంచుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి,బొంబాయి రవ్వ,ఉప్పు,పెరుగు,అల్లం వెల్లులి ముద్ద,కారం,హెర్బ్స్,జీలకర్ర పొడి ,కరివేపాకు,వేసి కలుపుకోవాలి
  4. దానిని చపాతీ పిండి లా కలుపుకోవాలి
  5. ఇప్పుడు బంగాళాదుంపని నీటిలో నుంచి తీసి ఈ బొంబాయి మిశ్రమం ని తీగల చుట్టుకోవాలి
  6. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాణీ పెట్టి అందులో నూనె వేసి కోవాలి
  7. అది కాగిన తరువాత అందులో ముందుగా చేసుకున్న బంగాళాదుంప తీగలని వేసుకుని వేయించుకోవాలి
  8. అవి బంగారురంగు వచ్చే వరకు వేయించుకోవాలి అంతే దీనిని టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర