Photo of Chegodi by Sree Sadhu at BetterButter
669
7
5.0(0)
0

Chegodi

May-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 4 గ్లాసులు
  2. ఉప్పు తగినంత
  3. వాము 1 చెంచా
  4. కారం 2 చెంచాలు
  5. తెల్ల నువ్వూలపప్పు 4 చెంచాలు
  6. నీరు 4 గ్లాసులు
  7. నూనె వేయించటానికి తగినంత

సూచనలు

  1. ఒక గిన్నెలో నీళ్లు బాగా మరిగించి
  2. తర్వాత బియ్యం పిండి, తెల్ల నువ్వూలపప్పు, ఉప్పు, వాము అందులో వేసి
  3. బియ్యప్పిండిని బాగా కలియబెట్టి దించేయాలి.
  4. బాగా చల్లారిన తర్వాత బియ్యప్పిండిని బాగా కలిపి
  5. చేతికి నూనె రాసుకొని కడ్డీలుగా చేసి సున్నా మాదిరిగా చేసి అతికించాలి.
  6. దీనిని నూనెలో ఎర్రగా వేయించాలి.
  7. అంతే రుచికరమైన బియ్యంపిండి చెగోడీలు సిద్ధమైనట్లే...!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర