మామిడికాయ కస్టర్డ్ | MANGO CUSTARD Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MANGO CUSTARD recipe in Telugu,మామిడికాయ కస్టర్డ్, Tejaswi Yalamanchi
మామిడికాయ కస్టర్డ్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మామిడికాయ కస్టర్డ్ వంటకం

మామిడికాయ కస్టర్డ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MANGO CUSTARD Recipe in Telugu )

  • కస్టర్డ్ పేకెట్ ఒకటి
  • పావు కిలో చక్కెర
  • పాలు ప్యాకెట్ ఒకటి 500 మీ.లి.
  • మామిడికాయలు ముక్కలు
  • చెర్రి ముక్కలు

మామిడికాయ కస్టర్డ్ | How to make MANGO CUSTARD Recipe in Telugu

  1. కస్టర్డ్ పాకెట్ ఒకటి తీసుకోండి
  2. పావుకిలో పంచదార తీసుకోండి
  3. ఒక పాల పేకెట్ తీసుకోండి.ఇది 500 మీ.లి. పేకెట్ .500 మీ.లి.మూడు చెంచాల కస్టర్డ్ పొడి సరిపోతుంది
  4. పోయి మీద గిన్నె పెట్టి దానిలో పాలు పోసి కగానీవండి
  5. చిన్న గ్లాసులో 3 చెంచాల కస్టర్డ్ పొడి వేసుకోండి
  6. నీళ్లు కలిపి ఉండలు లేకుండా చేసుకోండి
  7. పాలు కాగాక
  8. దాంట్లో పంచదార వేసి కరిగేదాకా కలుపుకోండి
  9. ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమం నీ దాంట్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి
  10. పది నిమిషాలపాటు బాగా తిప్పుతూ ఉండాలి ఆ మిశ్రమం కాస్త దగ్గర పడుతుంది
  11. ఇప్పుడు పోయి అపి కస్టర్డ్ ని కాసేపు చాలరనివండి
  12. చల్లారాక ఒక బౌల్లోకి / ప్లాస్టిక్ డబ్బా లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టండి
  13. డీప్ ఫ్రిజ్లో లో పెడితే బాగా గట్టిగా అవుతుంది.కావలిసిన పండ్ల ముక్కలు వేసుకొని తినొచ్చు.
  14. కస్టర్డ్ గట్టి పడక
  15. ఒక గిన్నెలో కస్టర్డ్ తీసుకుని దానిపైన మామిడికాయ ముక్కలు చెర్రీ ముక్కలు వేసుకొని చక్కగా ఆస్వాదించండి.

నా చిట్కా:

నేను మామిడికాయముక్కలు వేసుకున్నాను మీరు ఏరకమైన పండ్ల ముక్కలని అయినా వేసుకుని తినవచ్చు

Reviews for MANGO CUSTARD Recipe in Telugu (0)