కారం మరమరాలు | Spicy murmura Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spicy murmura recipe in Telugu,కారం మరమరాలు, Sree Vaishnavi
కారం మరమరాలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

కారం మరమరాలు వంటకం

కారం మరమరాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy murmura Recipe in Telugu )

  • నూనె 2 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • ఎండుమిరపకాయ 1-2
  • పచ్చిమిర్చి 2
  • పంచదార పొడి 1 చెంచా
  • మరమరాలు 1 కప్పు
  • గరం మసాలా 1/2 చెంచా
  • ఆంచూర్ 1/2 చెంచా

కారం మరమరాలు | How to make Spicy murmura Recipe in Telugu

  1. ముందుగా కావలిసినవి ఒక పళ్ళెం లో పెట్టుకోవాలి
  2. ముందుగా ఒక బాండి లో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి
  3. అందులో ఆవాలు ఎండుమిరపకాయ వేసి వేయించాలి
  4. అందులో మినపప్పు సెనగపప్పు వేసి వేయించాలి
  5. అందులో ఉప్పు,కారం,గరం మసాలా,ఆంచూర్ పంచదార పొడి,వేసి ఒక నిమిషం వేయించాలి
  6. అందులో మరమరాలు వేసి కలుపుకోవాలి
  7. బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి

నా చిట్కా:

నచ్చితే పల్లీలు పుట్నాల పప్పు వేసుకోవచ్చు

Reviews for Spicy murmura Recipe in Telugu (0)