హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ రింగ్స్

Photo of Onion Rings by Tejaswi Yalamanchi at BetterButter
827
4
0.0(0)
0

ఉల్లిపాయ రింగ్స్

May-24-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ రింగ్స్ రెసిపీ గురించి

దీన్ని ఉల్లిపాయతో చేసుకుంటాము .వీటిని వేయించటానికి మిశ్రమం కోసం ఒక గుడ్డు శెనగపిండి మైదా మొక్కజొన్న పిండి ఉప్పు కారం కలిపి చేసుకుంటాం.ఆ తరువాత ఉల్లిపాయ కి ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటాం

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఉల్లిపాయలు 2
  2. మైదా 3 చెంచాలు
  3. మొక్కజొన్న పిండి 2 చెంచాలు
  4. సెనగపిండి 2 చెంచాలు
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. కారం 1 1/2 చెంచా
  7. గుడ్డు 1
  8. నూనె డీప్ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. రెండు ఉల్లిపాయలని తీసుకోండి
  2. వాటి తొక్క తీయండి
  3. వాటిని ఇలా రౌండ్ గా కట్ చేస్కోండి
  4. కాస్త మైదా పిండి చల్లి పట్టించండి
  5. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మొక్కజొన్న పిండి వేసుకోండి
  6. మైదా వేసుకోండి
  7. ఒక గుడ్డు తీసుకొని దట్లో పగలకొట్టి వేయండి
  8. ఇలా కలుపుకోండి
  9. ఇప్పుడు సెనగపిండి వేసుకోండి.కలపండి.
  10. దానిలో ఉల్లిపాయ ముక్కలని వేసుకోండి
  11. బాగా ఇలాగ ముంచండి
  12. పోయి మీద డీప్ ఫ్రై కి సరిపడా నునె పెట్టుకోండి
  13. నూనె కాగాక మిశ్రమంలో నుంచి ఉల్లిపాయలని తీసి నూనె లో వేసి బంగారు రంగు వొచ్చేదాక వేయించుకోండి
  14. అంతే ఉల్లిపాయ రింగ్స్ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర