మొలకెత్తిన గింజల వడలు | SPROUTS VADA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SPROUTS VADA recipe in Telugu,మొలకెత్తిన గింజల వడలు, Ram Ram
మొలకెత్తిన గింజల వడలుby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మొలకెత్తిన గింజల వడలు వంటకం

మొలకెత్తిన గింజల వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SPROUTS VADA Recipe in Telugu )

  • మొలకెత్తిన గింజలు 1కప్పు
  • ననపెట్టిన సేనగపప్పు 4స్పూన్లు
  • అల్లం చిన్న ముక్క
  • జీలకర్ర 2స్పూన్లు
  • పచ్చి మిర్చి 3
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

మొలకెత్తిన గింజల వడలు | How to make SPROUTS VADA Recipe in Telugu

  1. ముందుగా 4స్పూన్ల సేనగపప్పుని అరగంటసేపు నానపెట్టుకోవాలి... తర్వాత మొలక గింజల్ని బాగా కడిగి పెట్టుకోవాలి..
  2. ఉల్లిపాయ చిరికలు చేసుకోవాలి..కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అల్లం తీసుకోవాలి..
  3. గింజలలో జీలకర్ర అల్లం ముక్క ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి..
  4. ఈ పిండిలో ఉల్లిపాయ చిరికలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి..అంత బాగా కలుపుకోవాలి
  5. ఈ మిశ్రమాన్ని వడ ల చేసి సేనగపప్పు అద్దుకుని వడలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి

Reviews for SPROUTS VADA Recipe in Telugu (0)