హోమ్ / వంటకాలు / క్యాబేజీ మజ్జిగ వడ

Photo of Cabbage dahi vada by Ram Ram at BetterButter
537
2
0.0(0)
0

క్యాబేజీ మజ్జిగ వడ

May-25-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ మజ్జిగ వడ రెసిపీ గురించి

వడలు ఇష్టపడని వారు ఉండరు కానీ ఇలా క్యాబేజి వేసి చేసుకుంటే రుచిగా కూడా ఉంటాయి...

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మినపప్పు ఒక గ్లాస్
  2. జీలకర్ర 2స్పూన్లు
  3. ఆవాలు 1స్పూన్
  4. పచ్చిమిర్చి 4
  5. కరివేపాకు కొద్దిగా
  6. పసుపు 1/2స్పూన్
  7. ఎండు మిర్చి 2
  8. చిలికిన మజ్జిగ గ్లాస్
  9. కొత్తిమీర
  10. క్యాబేజీ 4వ వంతు ముక్క
  11. ఉప్పు రుచికి సరిపడా
  12. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గంట ముందు మినప్పప్పు ఒక గ్లాస్ ననపెట్టుకోవాలి..
  2. పప్పు నానిన తర్వాత గ్రైండర్ లో వేసి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొద్దిగా నీరు వేసి ఉపోయూ కూడా వేసి బాగా మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకివాలి
  3. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని దానిలో తురిమిన క్యాబిజీ కొత్తిమీర వేసి డీప్ ఫ్రై కి నూనె పెట్టి వడలు వేసుకోవాలి
  4. మళ్ళీ పాన్ పెట్టి 2స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు వేయించి పసుపు వేసి మజ్జిగ వేసుకోవాలి దానిలో ఉప్పు వేసుకోవాలి..
  5. ఆ మజ్జిగలో వడలు వేసుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర