హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పకొడి

Photo of Onion pakoda by Deepika Goud at BetterButter
545
3
0.0(0)
0

ఉల్లిపాయ పకొడి

May-25-2018
Deepika Goud
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పకొడి రెసిపీ గురించి

టీ టైం snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. 1)సన్నగా తరిగిన ఉల్లిపాయలు
  2. 2)శనగపిండి 1కప్పు
  3. 3)కారం తగినంత
  4. 4)జిలకర్ర 1స్పూను
  5. 5)ఉప్పు తగినంత
  6. 6)నూనె డీప్రే కి సరిపడ

సూచనలు

  1. 1)ఉల్లిపాయ ముక్కలు శనగపిండి,కారం,ఉప్పు,జిలకర్ర వెసి కలపాలి.
  2. 2)ఉల్లిపాయలొ రసం సరిపొతుంది,లేదు అంటె కొన్ని నీటీనీ.కలుపుకొవచ్చు.
  3. 3)నూనె వేడి అయ్యా క డీప్రే చెసుకుంటే వేడి వేడి పకొడి రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర