బిస్కెట్ ఛాట్ | Biscuit chat Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Biscuit chat recipe in Telugu,బిస్కెట్ ఛాట్, Sree Vaishnavi
బిస్కెట్ ఛాట్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

బిస్కెట్ ఛాట్ వంటకం

బిస్కెట్ ఛాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Biscuit chat Recipe in Telugu )

  • మొనాకో బిస్కెట్ ప్యాకెట్ 1
  • టమాట తరిగినది 1
  • పచ్చిమిర్చి 1-2
  • మొక్కజొన్న 1 కప్
  • అనాసపండు 1/4 కప్
  • మిశ్రమ మూలికలు 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • చీజ్ 1/4 కప్
  • నీళ్లు సరిపడినంత

బిస్కెట్ ఛాట్ | How to make Biscuit chat Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని మరిగాక మొక్కజొన్న ఉప్పు వేసి ఉడికించాలి
  2. ఉడికిన తరువాత నీళ్లు వార్చుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చీజ్ కరిగించి అందులో టమాట, మొక్కజొన్న, పచ్చిమిర్చి ఉప్పు ,మిశ్రమ మూలికలు, వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఒక బిస్కెట్ తీసుకొని అందులో మొక్కజొన్న మిశ్రమం వేసి పైన అనాసపండు పెట్టాలి అంతే

Reviews for Biscuit chat Recipe in Telugu (0)