Photo of Biscuit chat by Sree Sadhu at BetterButter
1051
4
5.0(0)
0

Biscuit chat

May-25-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. మొనాకో బిస్కెట్ ప్యాకెట్ 1
  2. టమాట తరిగినది 1
  3. పచ్చిమిర్చి 1-2
  4. మొక్కజొన్న 1 కప్
  5. అనాసపండు 1/4 కప్
  6. మిశ్రమ మూలికలు 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. చీజ్ 1/4 కప్
  9. నీళ్లు సరిపడినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని మరిగాక మొక్కజొన్న ఉప్పు వేసి ఉడికించాలి
  2. ఉడికిన తరువాత నీళ్లు వార్చుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చీజ్ కరిగించి అందులో టమాట, మొక్కజొన్న, పచ్చిమిర్చి ఉప్పు ,మిశ్రమ మూలికలు, వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఒక బిస్కెట్ తీసుకొని అందులో మొక్కజొన్న మిశ్రమం వేసి పైన అనాసపండు పెట్టాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర