ఆలూ భుజియా | ALOO BHUJIA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  25th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ALOO BHUJIA recipe in Telugu,ఆలూ భుజియా, Ram Ram
ఆలూ భుజియాby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

ఆలూ భుజియా వంటకం

ఆలూ భుజియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALOO BHUJIA Recipe in Telugu )

  • బంగాళదుంప పెద్దది ఒకటి
  • శనగపిండి 150గ్రములు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కారం 1/2స్పూన్
  • పసుపు 1/2స్పూన్
  • గరం మసాలా 1/2స్పూన్
  • నూనె వేయించడంకి సరిపడా

ఆలూ భుజియా | How to make ALOO BHUJIA Recipe in Telugu

  1. ముందుగా బంగాళదుంప ని ఉడికించుకుని తొక్కు తీసి తురుముకుని పెట్టుకోవాలి..
  2. తురిమిన బంగాళదుంప లో 150గ్రాముల సనగపిండి 1/2స్పూన్ కారం ,1/2 స్పూన్ పసుపు,1/2 స్పూన్ గరం మసాలా,ఉప్పు రుచుకి సరిపడా వేసి నీళ్లు వేసుకోకుండా కలుపుకుని ముద్ద చేసుకోవాలి..
  3. ఇప్పుడు స్టవ్ మీద వేయించడంకి నూనె పెట్టి ... ఆలోపు జంతికలు గొట్టంలో చిన్న కారపుస వేసి ప్లేట్ పెట్టి గొట్టంలో లోపల నుమే రాసుకోవాలి..
  4. తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న ముద్ద తీసుకుని గొట్టంలో వేసుకుని నూనెలో కరపుసల వేసుకోవాలి..
  5. వాటిని వేయించి తీసుకున్న తర్వాత.. చల్లారనివ్వాలి వాటిని చిన్నగా చిదుంకోవాలి..

నా చిట్కా:

కరపుసాని నూనెలో వేసేపుడు గొట్టంని 2 రౌండ్లు అయ్యేలా తిప్పుకుంటే.. విరగకుండా తీయడానికి వస్తాయి..

Reviews for ALOO BHUJIA Recipe in Telugu (0)