సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్ | Simple rangeen dry snack Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Simple rangeen dry snack recipe in Telugu,సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్, Sree Vaishnavi
సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్ వంటకం

సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Simple rangeen dry snack Recipe in Telugu )

  • అటుకులు 2 కప్పులు
  • నూనె 3 చెంచాలు
  • పచ్చి బఠాణి 5 చెంచాలు
  • పచ్చి క్యారెట్ ముక్కలు 1/4 కప్
  • ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్
  • పచ్చిమిర్చి 1-2
  • కొత్తిమీర 1-2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం 1/2 చెంచా
  • చాట్ మసాలా 1/2 చెంచా
  • నిమ్మరసం 1/2 చెంచా

సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్ | How to make Simple rangeen dry snack Recipe in Telugu

  1. ముందుగా బాండిలొ కొంచెం నూనె వేసుకుని అందులో అటుకులు వెసుకొని ఫ్రయ్ చేసుకోవాలి
  2. పక్కన పెట్టుకుని బాండిలొ పచ్చి బటానీ కూడా వేయించుకోవాలి
  3. ఫ్రై చేసుకుని వుంచిన అటుకులు లో వేసుకొవాలి.
  4. అందులో పచ్చి కేరట్ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాల పౌడర్, నిమ్మరసం వరుసగా వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుని తినటమే.
  5. ఛాలా రుచికరమైన సింపిల్ రంగీన్ పోహా డ్రై స్నాక్స్ మనముందు రడిగా వుంది తినటానికి

Reviews for Simple rangeen dry snack Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo