హోమ్ / వంటకాలు / బ్రెడ్ చాట్

Photo of BREAD CHAT by Ram Ram at BetterButter
575
2
0.0(0)
0

బ్రెడ్ చాట్

May-26-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ చాట్ రెసిపీ గురించి

మనం రోజూ తినే చాట్ల కంటే ఇది రుచి వేరేగా ఉంటుంది మరియు మనకి కొత్త రకం తిన్నట్లు ఉంటుంది రుచుగా..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ ముక్కలు 3 కప్పులు
  2. నూనె 2 స్పూన్లు
  3. ఆవాలూ 2 స్పూన్లు
  4. కరివేపాకు 6-7 ఆకులు
  5. అల్లం ముజ్జలు 1స్పూన్
  6. వెల్లులి ముక్కలు 1 స్పూన్
  7. పచ్చి మిర్చి ముక్కలు 2స్పూన్లు
  8. 1/2కప్పు ఉల్లిపాయ ముక్కలు
  9. 1కప్పు టొమాటో ముక్కలు
  10. పసుపు 1/2స్పూన్
  11. కారం 1స్పూన్
  12. టమాటో కెచప్ 1 1/2స్పూన్
  13. నిమ్మ రసం 2స్పూన్లు
  14. ఉప్పు రుచికి సరిపడా
  15. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు వేసుకోవాలి..
  2. ఆవాలు వేగిటపుడు కరివేపాకు అల్లం ముక్కలు పచ్చి మిర్చి ముక్కలు వెల్లులి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి..మీడియం సెగ లో 1-2నిమిషాలు వేయించాలి..
  3. తర్వాత టమాటో ముక్కలు పసుపు కారం 2స్పూన్ల నీళ్లు వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి...
  4. తర్వాత టమాటో కెచప్ నిమ్మరసం ఉప్పు వేసి కలిపి కలిపి ఒక్క నిమిషం మగ్గించాలి..
  5. తర్వాత బ్రెడ్ ముక్కలు వేసి మీడియం సెగ లో ఒక్క నిమిషం కలపాలి..
  6. స్టవ్ ఆపి కొత్తిమీర వేసి కలుపుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర