సేవ్ పూరీ దహి చట్పట్ | SEV PURI DAHI CHATPAT Recipe in Telugu

ద్వారా Ram Ram  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SEV PURI DAHI CHATPAT recipe in Telugu,సేవ్ పూరీ దహి చట్పట్, Ram Ram
సేవ్ పూరీ దహి చట్పట్by Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

సేవ్ పూరీ దహి చట్పట్ వంటకం

సేవ్ పూరీ దహి చట్పట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SEV PURI DAHI CHATPAT Recipe in Telugu )

  • మైదా 1 కప్పు
  • బొంబాయి రవ్వ 1 కప్పు
  • వాము ఒక స్పూను
  • నూనె డీప్ ఫ్రై కి
  • ఉడికించిన బంగాళదుంప 1
  • చాట్ మసాలా 2స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కారం 2స్పూన్లు
  • ఇమాలి చట్నీ 5స్పూన్లు
  • పెరుగు 5 స్పూన్లు
  • కొత్తిమీర కొద్దిగా
  • ఉడికించిన శనగలు కొద్దిగా
  • కారం 2 స్పూన్లు
  • సేవ్ కొద్దిగా

సేవ్ పూరీ దహి చట్పట్ | How to make SEV PURI DAHI CHATPAT Recipe in Telugu

  1. ముందుగా గిన్నెలో ఒక కప్పు మైదా ఒక కప్పు బొంబాయి రవ్వ 1స్పూన్ వాము, ఉప్పు సరిపడా వేసి 2స్పూన్ల నూనె వేసి బాగా కలుపుకోవాలి...
  2. తర్వాత నీళ్లు వేస్తూ పూరి పిండిలా కలుపుకుని ఒక పెద్డ సైజ్ చపాతీ ల వొత్తుకుని చిన్న మూతతో చిన్న పూరీ ల కట్ చేసుకోవాలి..
  3. వాటిని మళ్ళీ చపాతీ కర్రతో పలుచగా వొత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి..
  4. వేయించిన పూరీలను ప్లేట్ లో అమర్చి ఉడికించి చిదిమిన బంగాళాదుంప చిన్న ముద్ద.. ఇమలి చట్నీ..పెరుగు..కారం..ఉప్పు..చాట్ మసాలా..వేసి ఉడికించిన శనగలు వేడి సేవ్ వేసి కొత్తిమీర వేసుకోవాలి..
  5. ఇలా అన్ని పూరీ ల మీదా వేసుకోవాలి...

Reviews for SEV PURI DAHI CHATPAT Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo