గుంట పొంగడాలు | Gunta pongadalu Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  26th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gunta pongadalu recipe in Telugu,గుంట పొంగడాలు, Deepika Goud
గుంట పొంగడాలుby Deepika Goud
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

గుంట పొంగడాలు వంటకం

గుంట పొంగడాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gunta pongadalu Recipe in Telugu )

  • 1)మినపప్పు 1కప్పు
  • 2)బియ్యం 2కప్పులు
  • 3)జిలకర్ర
  • 4)ఉల్లిపాయ 1
  • 5)పచ్చిమిర్చి3
  • 6)ఉప్పుతగినంత
  • 7)నూనె

గుంట పొంగడాలు | How to make Gunta pongadalu Recipe in Telugu

  1. 1)మినపప్పు నిబియ్యం ని ముందు రోజు రాత్రి నాన పెటాలిమిక్స్కి పట్టి పెట్టుకొవాతి.
  2. 2)దానిలొ ఉల్లిపాయ,మిర్చి,అల్లం చిన్న చిన్న ముక్కలుగా చెసి కలుపుకొవాలి.జిలకర,ఉప్పు కూడ కలపాలి
  3. 3)స్టౌ అన్ చెసి పొంగడాల ముకుడు పెట్టలి.నూనె వేసి వేడీ అయాక పిండీ కొంచం కొంచం అన్ని గుంటలొ వేయాలి.మూత పెట్టి5mnt ఉంచాలి.golden brown colour vachevaraku unchali
  4. 4)రెండొ వైపు తిప్పి కాసెపు ఉంచి స్టౌ off చెయ్యలి
  5. 5)అంతె గుంట పొంగడాలు తినడానికి రడీ

Reviews for Gunta pongadalu Recipe in Telugu (0)