హోమ్ / వంటకాలు / జంతికల చాట్

Photo of Jantikala chaat by Sree Sadhu at BetterButter
631
3
0.0(0)
0

జంతికల చాట్

May-27-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికల చాట్ రెసిపీ గురించి

ఇది కొత్తగా మరియు రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. సెనగపిండి 1 కప్
  2. బియ్యంపిండి 1/2 కప్
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. నీళ్లు తగినంత
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 చెంచా
  7. వాము 1/2 చెంచా
  8. ఉల్లిపాయ 1
  9. పచ్చిమిర్చి 2-3
  10. కాప్సికం 1
  11. టమాటో కెచప్ 3 చెంచాలు
  12. చిల్లి సాస్ 2 చెంచాలు
  13. మిశ్రమం మూలికల పొడి 2-3 చెంచాలు
  14. కొత్తిమీర 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి ,బియ్యంపిండి వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో ఉప్పు ,కారం ,వాము ,వేసి బాగా కలుపుకొని నీళ్లు పోసుకోవాలి
  3. దానిని చపాతీ పిండి ల కలుపుకోవాలి
  4. దాని జంతికల గొట్టం వేసి వేడి నూనె లో జంతికలు వేసి వేయించాలి
  5. బంగారు రంగు వచ్చే వరకు వెయించాలి
  6. ఇప్పుడు ఒక ప్లేట్ లో పెట్టి దాని మీద చిల్లి సాస్ ,టమాటో కెచప్ పైన వేసుకోవాలి
  7. దాని మీద తరిగిన ఉల్లిపాయ ,కాప్సికం మిశ్రమ మూలికల, పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర