పనీర్ మోమోస్ | Paneer momos Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paneer momos recipe in Telugu,పనీర్ మోమోస్, Sree Vaishnavi
పనీర్ మోమోస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

పనీర్ మోమోస్ వంటకం

పనీర్ మోమోస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer momos Recipe in Telugu )

  • పనీర్ తురిమినది 1 కప్
  • ఉల్లిపాయ 1 కప్
  • నూనె వేయించడానికి సరిపడా
  • బఠాణి 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • మైదా 1 కప్
  • నీళ్లు తగినంత

పనీర్ మోమోస్ | How to make Paneer momos Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా ,నీళ్లు, ఉప్పు, వేసి పిండి కలుపుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో తురిమిన పనీర్ ,ఉల్లిపాయ ,బఠాణి ,ఉప్పు ,కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పిండి ని తీసుకొని చపాతీ పిండి ల వత్తుకోవాలి
  4. అందులో మధ్యలో పనీర్ మిశ్రమం పెట్టి మోమోస్ ల చేసుకోవాలి
  5. దానిని వేడి నూనె లో పెట్టి వేయించుకోవడమే

నా చిట్కా:

నచ్చితే ఉడికించుకోవచ్చు

Reviews for Paneer momos Recipe in Telugu (0)