होम / रेसपीज़ / క్యాబేజీ టమాటా పచ్చడి

Photo of Cabbage tomato pachadi by Kavitha Perumareddy at BetterButter
490
1
0.0(0)
0

క్యాబేజీ టమాటా పచ్చడి

Oct-02-2018
Kavitha Perumareddy
10 मिनट
तैयारी का समय
25 मिनट
खाना बनाने का समय
5 लोग
पर्याप्त
निर्देश पढ़ें बाद के लिए सेव करे

క్యాబేజీ టమాటా పచ్చడి रेसपी के बारे में

క్యాబేజీ పచ్చడి రుచిగా ఉంటుంది. క్యాబేజీ ఎక్కువగా ఎవరికీ అంతగా నచ్చదు.కానీ క్యాబేజీ తినడం వల్ల బరువుకుడా తగ్గచ్చు.ఇంకా పీచుపదార్థాలు దండిగా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు తింటే మంచిది.

रेसपी टैग

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

सामग्री सर्विंग: 5

  1. క్యాబేజీ 200 గ్రామ్స్
  2. టమాటాలు 3
  3. పచ్చిమిర్చి 15
  4. జీలకర్ర స్పున్
  5. మెంతులు పావుస్పూన్
  6. నూనె 3 స్పూన్స్
  7. పసుపు కొద్దిగా
  8. చింతపండు కొద్దిగా
  9. వెల్లుల్లి 5
  10. పోపుగింజలు స్పున్
  11. కరివేపాకు కొద్దిగా
  12. ఎండుమిర్చి పోపుకు 2
  13. ఉప్పు తగినంత

निर्देश

  1. ముందుగా క్యాబేజీ ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.టమాటా ,పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి.చింతపండు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి జీలకర్ర, మెంతులు వేసి వేగినతరువాత పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. తరువాత టమాటాలు కూడా వేసి మగ్గించి పక్కకు తీసిపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మళ్లీ అదే బాండీలో స్పున్ నూనె వేసి క్యాబేజీ ముక్కలు కొద్దిగా పసుపు వేసి 10 నిముసాలు బాగా మగ్గించాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. టమాటా వేరు చేసి పచ్చిమిర్చి మాత్రమే దంచుకోవాలి. లేకపోతే సరిగా మెదగదు .
  5. పచ్చిమిర్చి దంచిన తరువాత క్యాబేజీ వేసి దంచుకోవాలి. తరువాత మగ్గించిన టమాట,నానబెట్టిన చింతపండు గుజ్జు వేసి అంతా కలిపి దంచుకోవాలి.
  6. తరువాత స్పున్ నూనె పోపుగింజలు,ఎండుమిర్చి, వెల్లుల్లి,కరివేపాకు తో పోపు పెట్టి పచ్చడిలో కలుపుకోవాలి. అంతే ఇంకా క్యాబేజీ టమాటా పచ్చడి రెడీ.:blush:

रीव्यूज़ (0)  

आप इस रेसिपी को कैसे रेट करेंगे? कृपया अपनी रिव्यू सबमिट करने से पहले एक स्टार रेटिंग डाले।

रिव्यु सबमिट करें

इसी तरह की रेसिपीज़

A password link has been sent to your mail. Please check your mail.
Close
शेयर