Home / Recipes / Dosa aavakaya

Photo of Dosa aavakaya by Sailaja Chavali at BetterButter
173
1
0.0(0)
0

Dosa aavakaya

Aug-28-2018
Sailaja Chavali
180 minutes
Prep Time
0 minutes
Cook Time
6 People
Serves
Read Instructions Save For Later

ABOUT Dosa aavakaya RECIPE

Dosa aavakaya

Recipe Tags

  • Pickling
  • Veg
  • Easy
  • Andhra Pradesh

Ingredients Serving: 6

  1. Dosakaya 1
  2. Aavaalu 2 గ్లాస్
  3. కారం 1 గ్లాస్
  4. Salt 1/2 గ్లాస్
  5. Gingelly oil 2 cups
  6. Lemon 2 or lemon sized tamarind

Instructions

  1. మంచిగా పసుపు రంగు లో ఉన్న దోసకాయలను తీసుకుని పైన చెక్కు తీయకుండా చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి
  2. కట్ చేసుకున్న ముక్కలకి కొంచెం నూనె వేసి బాగా కలపాలి. ఇలా చెయ్యడం వల్ల ముక్కలు మెత్తగా కాకుండా గట్టిగా ఉంటాయి
  3. ఇప్పుడు ఒక గ్లాస్ ఆవాలు ని శుభ్రం చేసుకుని తడి లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి.
  4. ఒక గ్లాస్ కారం కి 11/2 గ్లాస్ ఆవ పొడి వేసి, 1/2 గ్లాస్ ఉప్పు వేసి అన్ని కలిసేలా గా బాగా కలపాలి
  5. కారం ని ఆవపిండి ని ఉప్పు ని బాగా కలిపిన తర్వాత కొంచెం నూనె వేసుకుని దోసకాయ ముక్కలు ను కూడా వేసుకుని ముక్కలు అన్నిటికి పట్టేలాగా బాగా కలపాలి.
  6. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని పొడి గా ఉన్న జాడీ లోకి తీసుకుని కొంచెం నిమ్మకాయ కానీ లేదా తడి లేని నిమ్మకాయంత చింత పండు ముద్ద ని పెట్టి ఒక 3 గంటలు ఊరనివ్వాలి
  7. 3 గంటలు తర్వాత చింత పండు ముద్దను తీసివేసి నిండుగా నూనె పొయాలి..
  8. వేడి వేడి అన్నం లోకి దోస ఆవకాయ రెడి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE