Home / Recipes / Semiya pulihora

Photo of Semiya pulihora by Sree Sadhu at BetterButter
499
2
0.0(0)
0

Semiya pulihora

Mar-21-2018
Sree Sadhu
25 minutes
Prep Time
10 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Sauteeing
  • Breakfast and Brunch
  • Healthy

Ingredients Serving: 2

  1. సేమియా
  2. నీళ్లు
  3. ఉప్పు
  4. పసుపు
  5. నూనె
  6. పల్లీలు
  7. సెనగపప్పు
  8. మినపప్పు
  9. ఆవాలు
  10. ఇంగువ
  11. ఎండుమిరపకాయలు
  12. పచ్చిమిరపకాయలు
  13. కరివేపాకు
  14. నిమ్మరసం

Instructions

  1. ముందుగా ఒక బాణీ లో నూనె పసుపు నీళ్లు ఉప్పు సేమియా వేసి విడి విడి గా ఉడికించుకోవాలి తరువాత నీళ్లను వార్చుకోవాలి
  2. తరువాత ఒక బాణీ తీసుకొని అందులో నూనె ఆవాలు మినపప్పు సెనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి అందులో నిమ్మరసం వేసి ఉడికించుకోవాలి తరువాత దాని సేమియా లో వేసి బాగా కలుపుకోవాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE