Home / Recipes / Kerala Parota

Photo of Kerala Parota by Veeru Vytla at BetterButter
815
4
0.0(0)
0

Kerala Parota

Mar-21-2018
Veeru Vytla
180 minutes
Prep Time
30 minutes
Cook Time
6 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Medium
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Pan fry
  • Basic recipe

Ingredients Serving: 6

  1. మైదా 3 కప్పులు
  2. నెయ్యి 2 టీస్పూన్స్
  3. షుగర్ 1 టీస్పూన్
  4. ఉప్పు సరిపడా
  5. ఆయిల్ కొద్దిగా
  6. వాటర్ సరిపడా

Instructions

  1. 1. ముందుగా మైదా పిండి తీసుకుని అందులో నెయ్యి , ఉప్పు, షుగర్ వేసి సరిపడా వాటర్ పోసి బాగా మెత్తగా చపాతీ పిండిలా కలపాలి
  2. 2. ఈ ముద్దను 30 నిమిషాలు పాటు పైన తడిబట్ట వేసి పక్కనుంచాలి
  3. 3. 30 నిమిషాల తర్వాత ఆ పిండిని ఉండలుగా చేసుకుని నూనె రాసి బాగా పల్చని చపాతీలా వత్తాలి
  4. 4. అలా వత్తిన చపాతీని సన్నగా ఒకదానిపై ఒకటి వచ్చేలా అటు ఇటు మారుస్తూ ఫోల్డ్ చేసుకోవాలి
  5. 5.ఇప్పుడు దీనిని రౌండ్ చుట్టుకోవాలి.
  6. 6. తరువాత వీటిని ఒక 5 నిమిషాలు తడి బట్ట వేసి ఉంచాలి
  7. 7.తరువాత వీటిని చేతితో కానీ చపాతీ కర్రతో కానీ నెమ్మదిగా చపాతీలా వత్తుకోవాలి
  8. 8.తరువాత పెనం మీద చపాతీలా కాల్చుకుని ప్లేట్ లో పెట్టి రెండు చేతులతో బాగా కొట్టి నలపాలి
  9. 9. అంతే ఎంతో రుచికరమయిన కేరళ పరోట తినడానికి రెడి.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE