Home / Recipes / Bombai ravva upma

Photo of Bombai ravva upma by Tejaswi Yalamanchi at BetterButter
695
3
0.0(0)
0

Bombai ravva upma

Mar-22-2018
Tejaswi Yalamanchi
2 minutes
Prep Time
10 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

ABOUT Bombai ravva upma RECIPE

ఆరోగ్యకరమైన వంటకం

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Simmering
  • Healthy

Ingredients Serving: 4

  1. బొంబాయి రవ్వ రెండు కప్పులు
  2. నీరు తగినంత
  3. ఉప్పు తగినంత
  4. పచ్చిమిర్చి 2
  5. ఉల్లిపాయ ఒకటి
  6. నూనె తగినంత
  7. ఆవాలు
  8. శనగపప్పు

Instructions

  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని దానిలో కాస్త ఆవాలు కాస్త శనగపప్పు వేసి కాసేపు వేగనివ్వాలి
  2. ఆ తర్వాత దాంట్లో తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి
  3. పైవి వేగినాక దానిలో తగినంత నీరు పోయండి
  4. రెండు కప్పుల రవ్వకు 4 కప్పులు నీరు
  5. దానిలో కాస్త ఉప్పు వేసుకోండి
  6. నీరు బాగా మరిగాక దాన్లో రవ్వ వేసుకుంటూ ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండండి
  7. నీరు ఇంకే దాక తిప్పండి
  8. నీరు మొత్తం ఇంకిపోతే ఉప్మా రెడీ

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE