Home / Recipes / Oats upma

Photo of Oats upma by Tejaswi Yalamanchi at BetterButter
629
2
0.0(0)
0

Oats upma

Mar-23-2018
Tejaswi Yalamanchi
5 minutes
Prep Time
10 minutes
Cook Time
4 People
Serves
Read Instructions Save For Later

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Simmering
  • Healthy

Ingredients Serving: 4

  1. ఓట్స్ 1 1/2 కప్
  2. మినపప్పు 1 స్పూన్
  3. సెనగ పప్పు 1 స్పూన్
  4. కరోట్ 1 తరిగినది
  5. ఆనియన్ 1 తరిగినది
  6. ఆవాలు 1 స్పూన్
  7. జీలకర్ర 1 స్పూన్
  8. ఆయిల్ కావాలిసినంత
  9. నీరు కావాలిసినంత
  10. పచ్చి మిర్చి 1 తరిగినది
  11. ఉప్పు తగినంత
  12. పంచదార ఒక పించ్

Instructions

  1. ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసి ఆవాలు వేయండి తరవాత మినపప్పు,సెనగపప్పు ,జీలకర వేసి వేయించండి
  2. ఇపుడు ఉలిపాయ,మిర్చి,కరోట్ వేసి వేయించండి
  3. ఇపుడు పంచదార,ఉప్పు వేసి వేయించండి
  4. 1 1/2 కప్ ఓట్స్ కి 2 1/2 కప్ నీరు పోసి ఉడికించండి బాగా చిన్న మంట మీద 4 -5 నిమిషాల పటు.

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE