Home / Recipes / Podi maramaralu

Photo of Podi maramaralu by Sree Sadhu at BetterButter
526
3
0.0(0)
0

Podi maramaralu

Mar-24-2018
Sree Sadhu
8 minutes
Prep Time
9 minutes
Cook Time
2 People
Serves
Read Instructions Save For Later

ABOUT Podi maramaralu RECIPE

Easy

Recipe Tags

  • Veg
  • Easy
  • Tiffin Recipes
  • Andhra Pradesh
  • Stir fry
  • Breakfast and Brunch
  • Diabetes

Ingredients Serving: 2

  1. మరమరాలు
  2. టమాటో
  3. ఉల్లిపాయ
  4. పచ్చిమిచ్చి
  5. నూనె
  6. పుట్నాలపొడి
  7. ఉప్పు
  8. కారం
  9. పంచదార
  10. మినపప్పు
  11. సెనగపప్పు
  12. ఆవాలు
  13. జీలకర్ర
  14. బఠాణి
  15. గరం మసాలా
  16. నీళ్లు

Instructions

  1. ముందుగా మరమరాలు నీళ్లలో వేసి కడుగుకొని పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత ఒక బాణి లో నూనె వేసి ఆవాలు జీరా మినపప్పు సెనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో వేసి వేయించుకొని అందులో ఉప్పు కరం పంచదార పుట్నాల పొడి గరం మసాలా వేసి వేయించుకొని కడిగిన మరమరాలు వేసి కలుపుకొని హాట్ హాట్ గ సర్వ్ చేసుకొని తినాలి

Reviews (0)  

How would you rate this recipe? Please add a star rating before submitting your review.

Submit Review

Similar Recipes

A password link has been sent to your mail. Please check your mail.
Close
SHARE